Advertisement
ధోని సినిమా హీరోగా మనందరికీ సుపరిచితమైన సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆదివారం ఉదయం ముంబాయి బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించాడు. 1986 జనవరి 21 న పాట్నాలో జన్మించిన సుశాంత్ అంచెలంచెలుగా ఎదిగాడు.
మొదట టీవీ సిరయల్స్ తో అభిమానులను సంపాదించుకున్న సుశాంత్ …తర్వాత ధోని సినిమాలో హీరోగా చేసి తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు.!
చేతిలో కొన్ని సినిమాలున్నాయి. పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఉంది. ఇలాంటి సమయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదు.
Advertisement
Advertisements
తన తోటి నటి అంకిత తో రిలేషన్ షిప్ లో ఉన్న సుశాంత్ 2016 లో బ్రేక్ అప్ చెప్పాడు. దీన్ని బట్టి లవ్ మ్యాటర్ కూడా కాదనిపిస్తుంది.!?
అయితే జులై 10 న అతని దగ్గర మేనేజర్ గా పనిచేసిన దిశ షాలిన్ బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలకు ఏదో లింక్ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయ్.!
మరోవైపు 6 నెలలుగా డిప్రెషన్ నుండి బయటపడడం కోసం సుశాంత్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.!
Advertisements