Advertisement
క్రికెట్ …..ద గేమ్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్.! పవర్ ప్లేలు , 30 యార్డ్ సర్కిళ్లు , ఫ్రీ హిట్స్, సూపర్ ఓవర్లు……ఇవన్నీ ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు తీసుకొచ్చిన నియమాలు.! అబ్బాయిలతో సహా అమ్మాయిలు సైతం క్రికెట్ పై ఆసక్తి చూపుతున్న తరుణంలో…. మెన్స్ క్రికెట్ కు ఉమెన్స్ క్రికెట్ కు మద్యలో ఉండే 5 తేడాలేంటో ఇప్పుడు చూద్దాం!
1.బాల్ పరిమాణంలో తేడా.
మెన్స్ క్రికెట్ లో వాడే బాల్ బరువు 156 గ్రాములు.
ఉమెన్స్ క్రికెట్ లో వాడే బాల్ బరువు 142 గ్రాములు.
Advertisements
2.ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్.
మెన్స్ క్రికెట్ లో….. పవర్ ప్లే తర్వాత 30 యార్డ్స్ సర్కిల్ బయట 5 గురు ఫీల్డర్స్ ఉండొచ్చు కానీ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ లో 4 గురు మాత్రమే ఉండాలి.
Advertisement
3.బ్యాటింగ్ పవర్ ప్లే.
మెన్స్ క్రికెట్ లో 2015 నుండి బ్యాటింగ్ పవర్ ప్లే తొలగించారు, కానీ ఉమెన్స్ క్రికెట్ లో బ్యాటింగ్ పవర్ ప్లే అమలులో ఉంది.
4.బౌండరీ లైన్.
55 నుండి 65 మీటర్ల లోపు ఉంటుంది. మెన్స్ క్రికెట్ కు వచ్చే సరికి బౌండరీ లైన్ 67 నుండి 75 మద్యలో ఉండొచ్చు.
5.ఇన్నర్ సర్కిల్.
మెన్స్ క్రికెట్ లో 30 యార్డ్స్ సర్కిల్ ఉంటే…ఉమెన్స్ క్రికెట్ లో 25 యార్డ్స్ మాత్రమే ఉంటుంది.
Advertisements
ఈ నియమాలన్నీ ఆటను మరింత ఎంటర్టైనర్ గా మార్చడానికి తీసుకొచ్చినవే.!