Advertisement
ఇండియాలో పురాతాన కాలం నుండే తలపాగలు ధరించే సాంప్రదాయముంది. కొన్ని తెగల వారికి తలపాగలు ధరించడం వారి ఆచారంలో భాగం. తలపాగాలు వారి గౌరవాన్ని వారి సంస్కృతిని ప్రతిబింభిస్తాయి. తలపాగకు వాడే బట్టను బట్టి, ఆ తలపాగ కట్టే స్టైల్ ను బట్టి వారు ఏ తెగకు చెందిన వారో ఈజీగా చెప్పేయొచ్చు!
ఇండియాలో ధరించే తలపాగలు – వాటిని ధరించే తెగలు:
పాగ్: బీహర్ లోని మిథిలా ప్రాంతపు ప్రజలు ఈ రకమైన తలపాగలను ధరిస్తారు.
పేటా: మహారాష్ట్రా ప్రాంత ప్రజలు ఈ రకపు తలపాగలు ధరిస్తారు
మైసూర్ పేట: మైసూర్ లో ధరించే తలపాగ…వీరు సిల్క్ తలపాగకు బంగారు ఆభరణాలు పెడతారు
Advertisements
రాజస్థాని పగడీ : తలపాగలకు ఓ బ్రాండ్ ను తీసుకొచ్చింది మాత్రం రాజస్థాన్ తలపాగానే…. సాధారణంగా 82 ఇంచుల పొడవు 8 ఇంచుల వెడల్పు ఉండే ఈ పగిడిని కలర్ మరియు కట్టే విధానాన్ని బట్టి వారు ఏ తెగకు చెందినవారో కూడా చెప్పొచ్చట!
దస్తర్ : సిక్కుల తలపాగను దస్తర్ అంటారు.
ఫెషావర్ పర్గి : పాకిస్తాన్ లో కూడా ఈ తలపాగల సంస్కృతి ఉంది…పాక్ లోని ఫెషావర్ లో ఓ తెగకు చెందిన వాళ్లు వీటిన ధరిస్తారు
1.రాజస్థాన్:
Advertisement
2. గుజరాత్:
3. హర్యానా:
4. పంజాబ్:
Advertisements