Advertisement
ముందు నుండి మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు చాలామంది కెమెరాల ముందుకు రావడానికి మొహమాట పడేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెమెరాల ముందుకు సినీ టెక్నీషియన్స్ రాకపోతే పని జరగడం లేదు అందుకే ఈ మధ్య టాలీవుడ్ ప్రముఖులు కెమెరాల ముందుకు రావడం మొదలుపెట్టారు. ఇక ఇండియాలో ఎవరు చూపించనంత అందంగా సినిమాలలో హీరో, హీరోయిన్ లను చూపించే మన టాలీవుడ్ దర్శకులు వారి భార్యలతో రియల్ లైఫ్ లో మనకి చాలా తక్కువగా కనిపిస్తుంటారు.మరి అలాంటి మన టాలీవుడ్ దర్శకులు వారి భార్యలతో కలిసి ఉన్న ఫోటోలని ఇప్పుడు చూద్దాం.
1.(రాజమౌళి,రమా రాజమౌళి)
2.(త్రివిక్రమ్ శ్రీనివాస్,సౌజన్య)
Advertisements
3.(పూరి జగన్నాథ్,లావణ్య)
4.(సుకుమార్,తబిత)
5.(వంశీ పైడిపల్లి,మాలిని)
6.(సురేందర్ రెడ్డి,దీప)
7.(వక్కంతం వంశీ,శ్రీ విద్య)
8.(బోయపాటి శీను,విలేఖ)
9.(సుజిత్,ప్రవల్లిక)
10.(అనిల్ రావిపూడి,భార్గవి)
11.(శ్రీను వైట్ల,రూప)
12.(గోపీచంద్ మలినేని,శ్రీ సత్య)
Advertisement
13.(కృష్ణవంశీ,రమ్యకృష్ణ)
14.(పరశురాం,అర్చన)
15.(రాధాకృష్ణ,రవళి)
16.(కె.ఎస్.రవీంద్ర(బాబి),అనూష రవీంద్ర)
17.(వై.వి.యస్.చౌదరి,గీత)
18.(విక్రమ్ కె కుమార్,శ్రీనిధి వెంకటేష్)
19.(శ్రీకాంత్ అడ్డాల,రాగ సుధ)
20.(తరుణ్ భాస్కర్,లత)
21.(శేఖర్ కమ్ముల,శ్రీ విద్య)
22.(వి.వి.వినాయక్,అనంతలక్ష్మి సత్యవతి)
23.(నాగ్ అశ్విన్,ప్రియాంక దత్)
24.(గుణశేఖర్,రాగిణి)
25.(శివ నిర్వాణ,భాగ్య శ్రీ)
Advertisements