Advertisement
కార్ల పేర్ల కింద కొన్నింటి మీద Lxi అని, మరికొన్నింటి మీద VDi అని., ఇంకొన్నింటి మీద LDi లేదా ZDi…అని రాసి ఉంటాయి . వాటిని మీరెప్పుడైనా గమనించారా? వాటిని బట్టి కార్ స్టేటస్ ను చెప్పొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.!
Lxi & LDi :
L అంటే బేసిక్ మోడల్ . ( బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికిల్ )
X అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం.
D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం
i అన్నింటికి కామన్ గా వాడే సింబల్ injection
Advertisements
Vxi & VDi :
Advertisement
ఇందులో V అంటే మీడియ0 లెవల్ అని…అంటే బేసిక్ కంటే ఎక్కువ టాప్ మోడల్ కంటే తక్కువ అని అర్థం.
X అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం.
D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం
i అన్నింటికి కామన్ గా వాడే సింబల్-injection
ZXi &ZDi :
ఇందులో Z అంటే టాప్ మోడల్ అని అర్థం. (టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్ ను కలిగి ఉన్న వెహికిల్)
X అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం.
D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం
i అన్నింటికి కామన్ గా వాడే సింబల్- injection
ఈ పద్దతిని మారుతి కంపెనీ ఫాలో అవుతుంది. ఇతర కార్లు వేరే పద్దతిని ఫాలో అవుతుంటాయి.
అదే ఫోర్డ్ కార్స్ కు అయితే …
Advertisements
LXi -లోయర్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
ZXi -మీడియం లెవల్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
SXi – హై లెవల్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
CRDI.- ( common rail diesel injection )