Advertisement
గూగుల్ లో who invented panipuri అని సెర్చ్ చేసి చూడండి….ఆన్సర్ ద్రౌపది అని వస్తుంది. షాక్ అవ్వకండి….దానికి సంబందించిన రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా అక్కడ వస్తాయ్.!
అందులో ఒక స్టోరిని ఇప్పుడు చూద్దాం.!
పెళ్లయ్యాక ఇంటికి వచ్చిన ద్రౌపదిని …కుంతి పరీక్షించాలనుకుందట! మిగిలిన ఆలుగడ్డ కూరను , ఒక చపాతికి మాత్రమే సరిపోయే పిండిని ద్రౌపదికి అందించి…. తన 5 గురు కొడుకుల ఆకలి తీర్చాలని తెలిపిందట…. అప్పుడు ద్రౌపది ఆ వస్తువులతో పానీపూరీలను తయారుచేసి ఆ 5 గురి ఆకలి తీర్చిందట.! సంతోషించిన కుంతి…ద్రౌపది పేరున పానీపూరీ శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట!
Advertisement
Advertisements
కొన్ని డౌట్స్..
Advertisements
- ఆలుగడ్డలను పోర్చుగీస్ వారు కనిపెట్టారు. మరి మహాభారత కాలంలో ఈ ఆలుగడ్డలు ఎలా వచ్చాయనేది అంతుపట్టని అంశం.!
- మహాభారత కాలపు ఆహారంలో రొట్టెల ప్రస్తావన ఎక్కడా లేదు? మరి కుంతి ద్రౌపదికి ఈ టాస్క్ ఎలా ఇచ్చిందనేది మరో డౌట్!
ఏమో పానీపురి సృష్టికర్త ద్రౌపది అవునో కాదో కానీ…గూగుల్ లో సెర్చ్ చేస్తే మాత్రం ద్రౌపది పేరు వస్తుంది! మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.!