Advertisement
అందం, అభినయానికి కెరాఫ్ అడ్రస్ సావిత్రి.! మహానటి సినిమా తర్వాత సావిత్రి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అచ్చంగా ఒదిగిపోయింది.! ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మహానటి 2.O పేరుతో …, అదే లుక్స్ తో…. ఓ పాప ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.! కీర్తి సురేష్ సావిత్రిని దించేస్తే…. ఈ పాప మాత్రం అటు కీర్తి సురేష్ ను ఇటు సావిత్రిని ఇద్దరిని కవర్ చేసేసింది!
- పాప పేరు: ఇషిత విప్లవి
- వయస్సు : 5 Years
- ఈ ఫోటో షూట్ ఎందుకు ?:
తాజాగా రవివర్మ గారి పెయింటింగ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని…. సినిమా స్టార్స్ రిక్రియేట్ చేసిన క్యాలెండర్ ను చూసి స్పూర్తి పొంది…ఈ ఫోటో షూట్ చేయడం జరిగింది! - Pics Credits : SanGathi photography ( Ph: 99855 83483 )
Advertisements
Advertisement
Advertisements