Advertisement
భారతీయులకు కొన్ని దశాబ్దాల నుండి మంచి మిత్రుడిగా కొనసాగుతున్న రష్యా ఒక కమ్యూనిస్టు దేశం. మరి అలాంటి మన సుదీర్ఘ మిత్ర దేశమైన రష్యా గురించి మనకి ఇప్పటి వరకు తెలియని కొన్ని టాప్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
- రష్యన్ స్త్రీలు అక్కడి పురుషుల కంటే సంఖ్యాపరంగా 10 మిలియన్ ఎక్కువగా ఉన్నారు.ఈ దేశంలో స్త్రీలు పురుషుల కంటే 12 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు.
2) ఒక రష్యన్ స్త్రీ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించారు. ఇందులో 16 పెయిర్స్ ట్విన్స్,7 పెయిర్స్ ట్రిప్లెట్స్,4 పెయిర్స్ క్వాడ్రూపులెట్స్ ఉన్నారు.
3) 9,200 కి.మీ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే లైన్ రష్యాలో ఉన్నది.
Advertisements
Advertisement
4) భూభాగం పరంగా రష్యా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం.
5) ప్రపంచంలో 20 శాతం చెట్లు రష్యాలోనే ఉన్నాయి.రష్యా దాదాపు సగం పైన ఫారెస్ట్ ఏరియా తో ఉంటుంది.
6) 32,000 ఏళ్ళ నాడు అంతరించిపోయిన ఒక మొక్కను రష్యా సైంటిస్టులు తిరిగి ఉనికిలోకి తెచ్చారు.
7) రష్యాలో 99.7 శాతం లిటరసీ రేట్ ఉంది.
Advertisements