Advertisement
హోమియో వైద్యం విషయంలో జరిగే ప్రచారం గానీ ప్రజల్లో ఉన్న భయం గాని కాస్త ఆసక్తికరంగానే ఉంటాయి. ఈ వైద్యానికి సంబంధించి ప్రచారం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు భయపడతారు ఏంటీ అనేది తెలియకపోయినా నమ్మకం రాకపోవడానికి మాత్రం కారణాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ వైద్యంలో సైన్స్ అనేది ఎక్కడా లేదు. అల్లోపతి మాదిరిగా పిల్లుల మీద , ఎలుకల మీద ప్రయోగాలు లేవు.
Also Read:అప్పట్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం అంటే ఏంటీ…?
చెక్కర గుళికలు ప్లాసిబో ఎఫెక్ట్ తో పనిచేయునని, వాటి మీద ఉన్న ఏ విధంగా విధముగా మానవ శరీరం లో అనేక అవవయముల మీద చేస్తుంది అనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. హోమియో అనేది కచ్చితంగా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటప్పుడు హోమియో కళాశాలలు , మందుల తయారీ , వైద్యులు ప్రపంచం ,మొత్తం మీద ఉన్నాయి.
Advertisement
Advertisements
వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో 16 % ఈ వైద్యం -వాడుతున్నారు. అసలు హోమియో వైద్య విధానం నుంచే ఇంగ్లీష్ వైద్యం వచ్చింది అనే వాళ్ళు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మందులు అన్నీ వెజిటబుల్ కింగ్డమ్ , మినరల్ కింగ్డమ్ , యానిమల్ కింగ్డమ్ నుంచి తయారు చేస్తారు. దీనితో సైడ్ ఎఫెక్ట్స్ మాట అనేది ఎక్కడా ఉండదు.
Advertisements
Also Read:తెలంగాణాలో వినాయక చవితికి ఉన్న మరో పేరు ఏంటీ…? వినాయకుడ్ని అలా కూడా పిలుస్తారా…?