Advertisement
ఒక వస్తువు పూర్తిస్థాయిగా రూపాంతరం చెందడానికి…. అంతకు ముందు అది అనేక దశలను దాటాల్సి ఉంటుంది! అలా మొదటిసారిగా ఆ వస్తువులు వాడిన సందర్భాలేంటో ఇప్పుడు చూద్దాం!
మొదటి సారిగా వాడిన బ్రా!
లెనిన్ తో తయారు చేసిన మొదటి బ్రా ఇది! మద్య యుగంలో ఆస్ట్రేలియాలో దీనిని వాడడం జరిగింది!
ఫస్ట్ పర్ ఫ్యూమ్.
క్రీ.పూ 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. దీనిని మల్లెపువ్వు, దాల్చిన చెక్కలను కలిపి తయారుచేసేవారట!
Advertisements
మొదటి దువ్వెన.
క్రీ.పూ 1500 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. చెక్కతో, చేప బొక్కతో తయారు చేసేవారట!
అభరణాలు
జంతువుల బొక్కలతో నెథర్లాండ్ లో మొదటగా వీటిని తయారు చేశారట!
Advertisement
మొదటి కండోమ్:
జంతువుల పేగులతో సుఖ వ్యాధులు రాకుండా 16,17 వ శతాబ్దంలో ఇంగ్లాడ్ , స్వీడన్ లో వాడారట!
బ్రష్
క్రీ.పూ 1400 సంవత్సరంలో…చైనాలో తయారు చేయబడింది. వెదురు బొంగుకు, పంది ఈకలను కట్టి…పళ్లు తోముకోడానికి వాడేవారట!
లిప్ స్టిక్:
సుమేరియన్ నాగరికతలో లిప్ స్టిక్ లు ఉండేవట…. ప్రత్యేక సమయాల్లో ఆడ,మగలు ఇద్దరూ వాడేవారట!
Advertisements