Advertisement
మూర్ఛ వచ్చిన వారితో చేతిలో ఇనుప వస్తువులు పెడితే ఫిట్స్ ఆగుతాయి అనుకోవడం ఒక అపోహ.! ఫిట్స్ ను ఆపే శక్తి ఇనుప వస్తువులకు ఉండదు.! ఫిట్స్ ప్రభావం 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది! ఆ తర్వాత వాళ్లు నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తారు.!
Advertisement
- ఫిట్స్ వచ్చిన వారిని నేలపై తల కాస్త ఎత్తులో పెట్టి పడుకోబెట్టాలి.
- ఫిట్స్ వచ్చిన వాళ్లు అటు ఇటు కొట్టుకుంటారు…వారిని అలాగే వదిలేయాలి. బలవంతంగా వారి చర్యలను ఆపే ప్రయత్నం చేయకూడదు… అలా చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.
- మూర్చ వచ్చిన వారికి ఆ టైమ్ లో ఎటువంటి ద్రవ పదార్థాలు తాపించొద్దు.
Advertisements
ఫిట్స్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది?
- నిద్ర సరిగ్గా లేని వారికి, విపరీతంగా అలసిపోయిన వారికి…
- ఒక్కసారిగా పెద్దపెద్ద వెలుగులు, చీకట్లు చూడటం
- రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయిన వారికి
- ఒక్కోసారి అధిక జ్వరంలో కూడా ఫిట్స్ రావొచ్చు.
- మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే వారికి
- విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్న వారికి
Advertisements