Advertisement
వన్ ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్….అనే మాటలు ఈమె జీవితంలో నిజమయ్యాయి! ఆమెకొచ్చిన ఆలోచనకు కాస్తంత సృజనాత్మకతను జోడించి అద్భుతాలు సృష్టిస్తుంది ఈ ఆఫ్రికన్ అమ్మాయి! ఎందుకు పనికిరాని టైర్లను సేకరించి తన క్రియేటివిటీతో వాటిని రకరకాలు గృహోపకరణాలుగా మారుస్తూ….. వేస్ట్ నుండి డబ్బును సంపాధించడమే కాకుండా స్వయం ఉపాధిని పొందుతుంది!
పాత టైర్లతో ఆమె తయారు చేసే ఫర్నిచర్ కు ఆన్‌లైన్ లో మంచి డిమాండ్ ఉంది.! అమెరికా, యూరప్‌ల నుంచి కూడా అనేక ఆర్డర్లు వస్తున్నాయి!పాత టైర్లతో ఆమె తయారు చేసిన వస్తువులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి…అవేంటో మీరూ చూడండి!
పాత టైర్లను సేకరిస్తూ…..
పాత టైర్లకు సరికొత్త ఆకృతినిస్తూ….
Advertisements
టైర్లనే…. చైర్ అండ్ టీ పాయ్ లుగా మలుస్తూ….
ఆమె తయారు చేసిన రకరకాల కుర్చీలు, సోఫాసెట్లు
Advertisement
Advertisements