Advertisement
ప్రతి ఇండియన్ కరెన్సీ పై … నవ్వుతూ కనిపించే గాంధీ బొమ్మ ఉంటుంది. 1996 నుండి RBI గాంధీ సిరీస్ నోట్స్ ను కంటిన్యూ చేస్తుంది. మరీ ఆ కరెన్సీ నోట్స్ పై కనిపించే ….గాంధీ బొమ్మ …చేతితో గీసిందా? ఫోటో తీసిందా? అనే డౌట్ చాలామందికి ఉంది.
అది ఫోటోనే.., డ్రాయింగ్ కాదు …. 1946 లో కాబినెట్ మిషన్ నుండి 3 బ్రిటన్ మంత్రులు ఇండియా వొచ్చి …మనదేశ రాజ్యాంగ రచన పై …మన దేశ రాజకీయ పార్టీ లతో చర్చలు జరిపిన సందర్భం లోనిది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ గా పిలుచుకుంటున్న అప్పటి వైస్రాయ్ అధికార నివాసం లో ….. కేబినెట్ సభ్యుడు అయినా పెతిక్ లారెన్స్ గాంధీ తో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది.
Advertisement
నిజానికి తీసిన ఫోటో కుడివైపుకు తిరిగి ఉంటుంది….మన కరెన్సీ నోట్స్ పై ఎడమవైపు తిరిగి ఉంటుంది ..అంటే రివర్స్ ఇమేజ్ వాడారన్న మాట.!
Advertisements
Advertisements
1946 లో కాబినెట్ మిషన్ కు కాంగ్రెస్ ఓకే చెప్పినప్పటికీ , ముస్లిం లీగ్ నో చెప్పడంతో …. ఎటువంటి రిజల్ట్స్ లేకుండానే మిషన్ ముగిసింది.