Advertisement
కథ బాగుంటే చాలు తెలుగు వాళ్ళు సినిమా ఎవరిదైనా హిట్ చేసేస్తారు అని మనం తరచు టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉంటాం.ఇది నిజంగా నిజమండీ బాబు అందుకే మన బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఆడుతూనే ఉంటుంది.ఇదే కాకుండా మనం న్యూస్ పేపర్లలో,టీవీలలో సినిమా వార్తలు చూస్తున్నప్పుడు ఈ చిత్రానికి గ్రాస్ కలెక్షన్ ఇంత నెట్ కలెక్షన్ ఇంత అని తరచు కనిపిస్తుంటుంది.ఇంతకీ ఈ గ్రాస్ కలెక్షన్ అంటే ఏంటి?నెట్ కలెక్షన్ అంటే ఏంటో మీకు తెలుసా?ఈ రెండు పదాల మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisements
- టికెట్ మీద పెట్టిన మొత్తం డబ్బులన్నీ లెక్క వేసే విధానాన్ని గ్రాస్ కలెక్షన్ అంటారు.
- నెట్ కలెక్షన్ అంటే ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మైనస్ చేశాక వచ్చిన అమౌంట్ ను నెట్ కలెక్షన్ అంటారు. ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మన దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది.
- టికెట్ అమ్మితే వచ్చిన టోటల్ అమౌంట్ గ్రాస్ కలెక్షన్…గ్రాస్ కలెక్షన్ నుండి ఎంటర్టైన్మెంట్ టాక్స్ లను తీయగా వచ్చేది నెట్ కలెక్షన్.!
Advertisements