Advertisement
మన దేశంలో టాప్ లీడింగ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎక్స్ పర్ట్ అయిన రాజేష్ పిలానియా తొలిసారిగా మన దేశంలో ఉన్న ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అనే అంశం తెలుసుకోవడం కోసం ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ ను తయారుచేశారు.ఈ సర్వే రిపోర్ట్ రిజల్ట్ కోసం దేశవ్యాప్తంగా రాజేష్ ఈ సంత్సరం మార్చి నుండి జూలై వరకు సుమారు 16,950 మంది వద్ద సమాధానాల శాంపిల్స్ ను తీసుకున్నారు.ఈ రిపోర్ట్ లో ఆనందం,పని, మానవ సంబంధాలు, ఆరోగ్యం, దాతృత్వం, మత / ఆధ్యాత్మిక ధోరణి మరియు COVID-19 ప్రభావం వంటి ఆరు ముఖ్య అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
ఇక ఈ రిపోర్ట్ ప్రకారం 3.57 స్కోర్ తో మిజోరాం మొదటి స్థానంలో,3.52 స్కోర్ తో పంజాబ్ రెండవ స్థానంలో,3.47 స్కోర్ తో అండమాన్ అండ్ నికోబార్ మూడవ స్థానంలో నిలిచింది.ఇక ఆతరువాత 3.44 తో పుదుచ్చేరి నాలుగవ స్థానంలో,3.43 తో సిక్కిం తర్వాతి స్థానంలో నిలవగా,3.42 తో గుజరాత్,3.41తో అరుణాచల్ ప్రదేశ్,లక్షద్వీప్,ఉత్తరప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలు వరసగా ఒకదాని తర్వాత ఒకటి నిలిచాయి.తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఈ జాబితాలో టాప్10లో చోటు దక్కించుకుంది.
ఇక ఈ రిపోర్ట్ లో తర్వాతి స్థానాలలో ఏ రాష్ట్రాలు ఉన్నాయో మీరే ఓ లుక్ వేయండి.
1.
Advertisements
2.
3
4.
5.
6.
7.
8.
9.
Advertisement
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
Advertisements
23.