Advertisement
హరిద్వార్‌లో కుంభమేళ సన్నాహాలు జోరందుకున్నాయి. ఇందుకోసం నగరంలో అక్కడక్కడ ఆధ్యాత్మిక పరమైన పెయింటింగ్స్, హిందూ మతాన్ని ప్రభోదించే పెయింటింగ్స్ ను వేయిస్తుంది అక్కడి ప్రభుత్వం. అందులోని 13 ఫోటోలు మీకోసం!
- హరిద్వార్‌లో జరగనున్న మహాకుంభమేళ ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన కార్యక్రమం.
- ఈ మహాకుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సాధారణంగా 3 నెలలు జరిగే కుంభమేళ ఈసారి 48 రోజుల మాత్రమే జరగనుంది.
- ఈ మహాకుంభమేళ మార్చి 11 న ప్రారంభమై ఏప్రిల్ 27 వరకు నడుస్తుంది.
- కుంభమేళ కొరకు 330 కోట్లు కేటాయించారు.
Advertisements
Advertisement
- ఈ కుంభమేళలో 4 సార్లు పవిత్ర స్నానాలుంటాయి అవి
1. 11 మార్చి శివరాత్రి
2. 12 ఏప్రిల్ సోమవతి అమావాస్య,
3.14 ఏప్రిల్
4. 27 ఏప్రిల్ వైశాఖ పూర్ణిమ.
- ఇతిహాసాల ప్రకారం సాగర మథనంలో వచ్చిన అమృతాన్ని హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ లలో పడేశారు. అందువల్ల ఈ ప్రదేశాలలో కుంభమేళా నిర్వహిస్తారు.
- కుంభమేళలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు.
- ప్రతి 6 సంవత్సరాలకు అర్ధ కుంభం ( కుంభమేళ) ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళ వస్తుంది.
Advertisements