Advertisement
ప్రభాస్ @ బుజ్జిగాడు & బాహుబలి:
ఈ సినిమాలో తలైవా ఫ్యాన్ గా కనిపించిన ప్రభాస్.! సిక్స్ పాక్స్ తో అదరగొట్టాడు. బస్ డిఫరెంట్ డైలాగ్స్ తో పూరి ప్రభాస్ ను బాగా ఎలివేట్ చేశాడు. ఇక బాహుబలి గురించి అయితే చెప్పక్కర్లేదు.!
అల్లు అర్జున్ @ దేశముదురు:
ఈ సినిమా తర్వాతే సిక్స్ పాక్స్ కల్చర్ తెలుగులో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో బన్నీని సరికొత్తగా చూపించాడు ! బైజిప్స్ టైట్ చేసినప్పుడు …..షర్ట్ చిరిగే సీన్ అదుర్స్.!
Advertisements
వెంకటేష్ @ గురు:
కోచ్ పాత్రలో…గురు సినిమాలో వెంకీ సిక్స్ పాక్స్ ను చూడొచ్చు! ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు…. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కూడా వెంకీ తన సినిమాల్లో కనిపించారు. ఘర్షణ సినిమాల్లో కూడా మంచి ఫిజిక్ తో కనిపిస్తారు వెంకీ.!
నితిన్ @ విక్టరీ :
యువ నటుడిగా కెరీర్ ప్రారంభంలోనే….నితిన్ తన విక్టరీ సినిమాలో 8 పాక్స్ ట్రై చేశాడు. లుక్స్ పరంగా బాగున్నా…సినిమా మాత్రం ఆశించిన రీతిలో విజయం సాధించలేకపోయింది.
సునిల్ @ పూల రంగడు:
Advertisement
కమెడియన్ గానే పరిచయమున్న సునిల్ ను అవుట్ అండ్ అవుట్ హీరోగా చూపించిన సినిమా పూల రంగడు. ఈ సినిమాలో సునిల్ సిక్స్ పాక్స్ కు , డాన్స్ కు జనాలు ఫిదా అయిపోయారు!
రానా @బాహుబలి:
ఫిట్ నెస్ విషయంలో రానా…నెవర్ కాంప్రమైజ్ క్యారెక్టర్ రానాది.! భల్లాలదేవ గా బాహుబలిలో తన సిక్స్ పాక్స్ తో అదరగొట్టాడు.!
NTR @ టెంపర్:
NTR ను కూడా సిక్స్ పాక్స్ లో చూపించింది పూరీ జగన్నాథ్ యే.! టెంపర్ సినిమాలో
NTR సిక్స్ పాక్స్ తో కనిపించారు. ఇదే ఫోటోతో పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు.
నాగార్జున @డమరుకం:
సినిమాకు తగ్గట్టు ఛేంజోవర్ అవ్వడం నాగ్ తర్వాతే ఎవరైనా..! డమరుకం సినిమాలో సిక్స్ పాక్స్ తో కనిపించారు నాగ్.! సూపర్ సినిమాలో కూడా మంచి ఫిజిక్ తో ఉన్నప్పటికీ అప్పటికీ సిక్స్ పాక్స్ ట్రెండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.!
సుధీర్ బాబు:
Advertisements