Advertisement
ఇటీవలే అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర పౌరురాలు…పరుగుల రాణి హిమాదాస్ కు DSP జాబ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.!
అయితే హిమాదాస్ కు ముందు చాలా మంది క్రీడాకారులకు … స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట జాబ్ లు దక్కాయి. వారెవరో ఇప్పుడు చూద్దాం.!
- ఉమేష్ యాదవ్ – ఇండియన్ ఫాస్ట్ బౌలర్ – RBI అసిస్టెంట్ మేనేజర్
- జోగింధర్ శర్మ -మాజీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ – DSP హర్యానా
Advertisement
- KLరాహుల్- ఇండియన్ బ్యాట్స్ మన్ -RBI అసిస్టెంట్ మేనేజర్
Advertisements
- గీతా ఫోగట్ – రెజ్లర్ – DSP హర్యానా
- మేరీ కోమ్ – బాక్సర్ – DSP మణిపూర్
Advertisements
సచిన్ కు ఎయిర్ ఫోర్స్ కెప్టెన్, ధోని, కపిల్ దేవ్ కు లెఫ్టినెంట్ కల్నల్ జాబ్స్ ను గౌరవార్థం ఇచ్చారు.