Advertisement
ఈ మధ్య కాలంలో ఒటీటీ కల్చర్ చాలా బాగా పెరిగింది అనే చెప్పాలి. కరోనా టైం లో అగ్ర హీరోల సినిమాలు కూడా అందులోనే విడుదల చేయడం తో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి వాటికి బాగా డిమాండ్ పెరిగింది. నెట్ ఫ్లిక్స్ ఖరీదు అయిన వ్యవహారమే అయినా సరే చాలా మంది వాడే ప్రయత్నం చేయవచ్చు.
Read Also:బండి మీద పోలీస్ అని రాసుకోవచ్చా…? ఏ శిక్షలు విధించే అవకాశం ఉంది…?
Advertisement
ఇక అమెజాన్ ప్రైమ్ సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి చాలా మంది తమ స్నేహితులను అడిగి తీసుకుంటున్నారు. అయితే ఒక అమెజాన్ ప్రైమ్ ని ఎన్ని డివైజ్ లలో అయినా లాగిన్ కావొచ్చు గాని అది వాడే విషయంలో మాత్రం కాస్త అవగాహన ఉండటం అవసరం అనే చెప్పాలి. ఉదాహరణకు హాట్ స్టార్ లో మనం క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటే కచ్చితంగా… ఒక డివైజ్ లోనే చూడటం సాధ్యం కాదు.
కాని అమెజాన్ ప్రైమ్ విషయంలో మాత్రం ఒకేసారి మూడు డివైజ్ లలో లాగిన్ అయి వేరు వేరు కంటెంట్ లు చూడటానికి అవకాశం ఉంది. అయితే ఒకే వీడియోని గాని లేదా ఒకే సినిమాని గాని ,ఒకేసారి రెండు కంటే ఎక్కువ డివైస్ లలో చూడడం మాత్రం సాధ్యమయ్యే పని కాదు. డివైస్ అంటే మొబైల్ ఫోన్ / టాబ్లెట్ / స్మార్ట్ టీవీ /క్రొమ్కాస్ట్ డివైస్/ లాప్ టాప్ /కంప్యూటర్ ఇలా ఏదైనా.
Advertisements
Advertisements
Read Also:ఆ టాబ్లెట్స్ వేసుకుంటే పొట్ట వస్తుందా…?