Advertisement
విశ్వంలో 70 % నీరు ఉన్నట్టే…మానవ శరీరంలో కూడా 70% కు పైగానే నీరు ఉంటుంది. మన జీవక్రియ సజావుగా సాగాలంటే నీరే ప్రధానం ! అయితే ఏ వ్యక్తి ఎంత నీటిని తాగాలి అనే విషయంలో చాలా మందికి ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో…… ఈ సూత్రం ద్వారా మీ బరువును బట్టి మీరు ఎంత నీరు తాగాలో తెలుసుకోండి ఆరోగ్యంగా ఉండండి.!
Advertisement
సూత్రం : మనిషి రోజుకు ఎంత వాటర్ తాగాలి = ( ఆ వ్యక్తి బరువు /10)-2
Advertisements
వివరణ :
- 50 కేజీలున్న వ్యక్తి రోజుకు ఎన్నిలీటర్ల నీటిని తాగాలి = [ ఆ వ్యక్తి బరువు ( 50)/10]-2
- = 5-2
- =3 లీటర్ల వాటర్ తప్పకుండా తాగాలి.!
నోట్ : ఏ వ్యక్తైనా రోజులో 1 లీటర్ కంటే తక్కువ 8 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగకూడదు.!
Advertisements