Advertisement
ఏడాదికి…. IAS, IPS ల ట్రైనింగ్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది? ఇదే డౌట్ వచ్చిన ఓ వ్యక్తి…డైరెక్ట్ గా ముస్సోరిలో IAS, IPS ల ట్రైనింగ్ ఇచ్చే…. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ను సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు.!
వారి ఇచ్చిన సమాచారం ప్రకారం….2014-15 సంవత్సరానికి IAS, IPS ల ట్రైనింగ్ కోసం ప్రభుత్వం దాదాపు 4.86 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందట.! ఇది కేవలం డైరెక్ట్ గా వారిపై వెచ్చించిన ఖర్చే..ఇతర ఖర్చులు ఇందులో కలపలేదు.! ( అక్కడి స్టాఫ్ జీతాలు, బిల్డింగ్ మెయింటేనెన్స్ ఇతరత్రాలు ఇందులో కలుపలేదు)
Advertisement
2015-15 కే 4.84 అంటే ప్రస్తుతం ఈ ఖర్చు పెరిగి ఉంటుంది. దాదాపు 6 కోట్లకు పైగానే ఉంటుందనేది అంచనా.! దేశ భవిష్యత్ ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే వారిపై ఈ మాత్రం ఖర్చు చేయడం మంచిదే అంటున్నారు నెటీజన్లు!
Advertisements