Advertisement
ఫుల్ మీల్స్ తర్వాత పాన్ వేసుకుంటే వచ్చే ఆ కిక్కే వేరప్ప….అనేది చాలా మంది ఒపీనియన్ .! ముఖ్యంగా దక్షిణ ఆసియా ప్రజలకు పాన్ అలవాటు ఎక్కువ.! అయితే అదే అలవాటున్న ఓ వృద్దురాలు పాన్ తినే సమయంలో ఓ చిన్న పొరపాటు కారణంగా తన కంటిచూపును కోల్పోయింది.!
ఎలా జరిగింది?
Advertisement
ఎప్పటిలాగే తమలపాకును తీసుకొని, దానికి చూపుడు వేలుతో సున్నం, కాసు రాసి, కాసింత జర్దా వేసుకొని తిన్నది ఓ వృద్దురాలు…ఆ చేతి వేలును కడుక్కోకుండా అనేక సార్లు ఆ వేలితో తన కళ్లను తుడుచుకుంది. దీంతో ఆమె చేతికి అంటిన సున్నం ( కాల్షియం హైడ్రాక్సైడ్ ) కారణంగా కంటిచూపును కోల్పోయింది.!
Advertisements
తీసుకోవాల్సిన జాగ్రత్త.!
పాన్ కట్టే సమయంలో సున్నానికి దూరంగా ఉండడం.., అదే వేలితో కంటిని తాకడం లాంటివి చేయకూడదు.! పాన్ నమలడం కారణంగా దంతాలు రెడ్ అవ్వడమే కాకుండా చిగుర్లు పాడయ్యే అవకాశముంది.!
Advertisements