Advertisement
15 జూన్ న లడక్ పశ్చిమ ప్రాంతంలోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇండియన్ ఆర్మీకి చైనా ఆర్మీ కి మద్య జరిగిన ఘర్షణలో భారత ఆర్మీ కి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే ( 40 మంది చైనా సైనికులు చనిపోయినట్టు సమాచారం)
Advertisement
భారత సరిహద్దులోకి చొచ్చుకొస్తున్న చైనా సైనికులను మనవాళ్లు నివారించడంతో…మొదట వాదులాటతో ప్రారంభమైన గొడవ…తర్వాత రాళ్లు, ఇనుపరాడ్లతో దాడి వరకు వెళ్లింది. ఈ గొడవ రాత్రి సమయంలో జరగడంతో పక్కనే ఉన్న లోయలో కొంత మంది జవాన్లు పడిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందనే సమాచారం అందుతోంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ ఘర్షణ తాలూకూ వీడియో వైరల్ అవుతోంది.
Watch Video :
Advertisements
Advertisements