Advertisement
దేశ రక్షణ కోసం కుటుంబాన్ని వదిలేసి సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో నిలబడే సైనికుల తెగువ గురించి వారి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ రక్షణ కోసం ధైర్యంగా నిలబడే తత్వంతో పాటు…. వ్యక్తిగతంగా కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. వారి నుండి మనం నేర్చుకోవాల్సిన 10 విషయాలు ఇవి.!
Advertisement
1.ఆర్మీ వారు ఇప్పటివరకు బద్దకంగా ఉండరు…
2.ఆర్మీ వాళ్లు సాక్స్, బూట్స్ లేకుండా బయటకు రారు.
3.వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ నీట్ గా హుందాగా ఉంటుంది.
Advertisements
4.ఆర్మీ పీపుల్….ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు.
5. కటింగ్ విషయంలో చాలా డిసిప్లేన్ గా ఉంటారు.!
6. సమయం వృథా చేయరు.!
7.వారు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు తప్ప ఖాళీగా కూర్చోరు.
8.వారు లోపల బయట దేనికి భయపడకుండా ఏ ఛాలెంజ్ అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు.
9. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టరు.
Advertisements
10.ఆర్మీ పీపుల్ మైండ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.రాంగ్ టైంలో కూడా రైట్ డెసిషన్ తీసుకునే శక్తి వారికి బలంగా ఉంటుంది.