Advertisement
పాక్ … చిరకాల ప్రత్యర్థి., చైనా తన ఆహంతో మనల్ని ప్రత్యర్థిగా భావిస్తోంది. నేపాల్ చైనా, పాక్ ల సపోర్ట్ తో మన మిత్రుత్వానికి దూరమౌతోంది.! వీళ్ల గొడవంతా ఇండియాతో పంచుకునే సరిహద్దులను ఆక్రమించుకుందామనే.! చైనా, పాక్ , నేపాల్…దృష్టిలో ఇండియా మ్యాప్ ఎలా ఉంటుందో చూస్తే వాళ్ల అసలు కుట్ర మనకు అర్థమౌతుంది.
పాకిస్థాన్ దృష్టిలో ఇండియా మ్యాప్ – తల లేని మ్యాప్ గీశావేంట్రా మైదాపిండి!

Image Source : scoopwhoop
చైనా దృష్టిలో ఇండియా మ్యాప్ – సరిహద్దులు మార్చాలని చూస్తే… మీ _ ద్దలు పగుల్తాయ్.!

Image Source : scoopwhoop
నేపాల్ దృష్టిలో ఇండియా మ్యాప్ – అరే ఓ బచ్చా…చైనా లుచ్చాగాడిని చూసుకొని అంత బలుపేలా?
Advertisement

Image Source : scoopwhoop
నిజంగా వీళ్ల దృష్టిలో మన మ్యాప్ ను చూసినప్పుడు ఇదిగో…ఇలా ఉంటుంది.
Advertisements

Image Source : scoopwhoop
మరి మనమేమన్న 1+1 ఆఫర్ పెట్టామా? ఇండియా మ్యాప్ ఏమైన డ్రెస్సింగ్ క్లాతా..? మీటర్ల చొప్పున్న స్కేల్ తో కొలిచి కట్ చేసుకోడానికి? ఇప్పటికే ఆఖండ భారతాన్ని… విచ్చిన్న భారతంగా చేసుకున్నాం.. అయినా ఇప్పటి వరకు సహానాన్నే చూపించాం…ఇప్పుడు మా సాహాసాలను చూడాల్సొస్తుంది! మేరా భారత్ మహాన్… ఇక్కడి పచ్చిగడ్డి కూడా దేశభక్తిని నింపుకొని ఉంది.! సింపుల్ గా చెప్పాలంటే… ఇంచు ..ఇంచు కూడా కదిలించలేరు.!
Advertisements