Advertisement
మీరెప్పుడైనా టాబ్లెట్ షీట్స్ బ్యాక్ సైడ్ ను గమనించారా? కొన్ని టాబ్లెట్స్ కి రెడ్ మరికొన్ని వాటికి గ్రీన్ లైన్స్ ఉంటాయి. అదేదో డిజైన్ కోసం కాదు. మన ఆరోగ్యాన్ని గురించి మనకు అవగాహనా కల్పించడం కోసం.
రెడ్ లైన్ : ఈ లైన్ ఉన్న టాబ్లెట్స్ ను డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి . ముఖ్యంగా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కు ఈ లైన్ ఉంటుంది …పైన Rx అని కూడా రాసుంటుంది . డాక్టర్ ప్రిస్కిప్షన్ లేనిదే ఈ మందులను మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇవ్వకూడదు.
Advertisement
Blue Line : ఈ టాబ్లెట్స్ కోసం ప్రిస్కిప్షన్ అవసరం ఉండదు జ్వరానికి మనం వాడే పారాసిట్ఠమల్ ఈ కేటగిరి లోనిదే!
Advertisements
Advertisements