Advertisement
చాలా మందికి ఇంటలిజెంట్ ( తెలివి) క్రియేటివిటి ( సృజనాత్మకత) ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటో అర్థం కాదు.! రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ రెండు వేర్వేరు. వాస్తవ లోకానికి దగ్గరగా ఆలోచించడం తెలివి… ఊహాలోకంలోకి వెళ్లి ఆలోచించడం సృజనాత్మకత. కొత్త ఆవిష్కరణలు క్రియేటివి టి నుండే పుడతాయి. ఉన్నవాటిని ఫర్ఫెక్ట్ గా చేయాలంటే తెలివి కావాలి.
ఈ ముచ్చట అర్థం కాలేదా…? అయితే ఈ రెండు ఫోటోలు చూడండి మ్యాటర్ క్లియర్ అవుతుంది.!
హెలికాఫ్టర్ బొమ్మ గీయండి అనగానే….ఒక తెలివిగల విద్యార్థి మరియు సృజనాత్మకత కలిగిన విద్యార్థి గీసిన చిత్రాలు.
ఇంటలిజెంట్ విద్యార్థి గీసిన చిత్రం:
Advertisement
క్రియేటివిటి ఉన్న విద్యార్థి గీసిన చిత్రం:
Advertisements
Advertisements