Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఆద‌ర్శ వివాహాలు చేసుకున్న సినీ హీరోలు…కులాల అడ్డుగోడ‌ల‌ను అడ్డంగా చీల్చారు.!

Advertisement

inter cast marrage celebrities

కృష్ణ-విజయనిర్మల:

సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు అప్ప‌టికే త‌న సొంత మ‌ర‌ద‌లు ఇందిరాదేవితో వివాహామైంది. అయితే ‘సాక్షి’సినిమా షూటింగ్ టైంలో విజయనిర్మలతో ప్రేమ ప‌డి ఆమెను పెళ్లి చేసుకున్నారు.

  • కృష్ణ – కమ్మ‌
  • విజ‌య నిర్మ‌ల – బ్రాహ్మిణ్‌

krishna vijaya nirmala

నాగార్జున-అమల:

Advertisements

1989లో ‘కిరాయిదాదా’ సినిమా షూటింగ్ సమయంలో కింగ్ నాగార్జున అమలతో ప్రేమలో పడ్డారు. 1992 లో ఆమెనే పెళ్ళి చేసుకున్నారు. నాగ్ కు అంత‌కు ముందే రామానాయుడు కూతురు ల‌క్ష్మీతో వివాహ‌మైంది కానీ వాళ్లు విడాకులు తీసుకున్నారు.

  • నాగార్జున – క‌మ్మ
  • అమ‌ల – బెంగాలీ బ్రాహ్మిణ్

nagarjuna amala

పవన్ కల్యాణ్-అన్నా లెజ్‌నోవా:

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసుకున్న మూడు వివాహాల్లో ఒక‌టి అరేంజ్డ్ కాక‌, మిగితా రెండు ల‌వ్ మ్యారేజ్ లు… రేణు దేశాయ్ పూనేకు చెందిన బ్రాహ్మిణ్ కాగా… అన్నా లెజ్‌నోవా ర‌ష్య‌న్ క్రిస్టియ‌న్.!

  • ప‌వ‌న్ క‌ళ్యాణ్- కాపు
  • అన్నా లెజ్‌నోవా -క్రిస్టియ‌న్

pawan kalyan renu desai

 

మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్:

ప్రిన్స్ మ‌హేష్ కూడా ఆద‌ర్శ వివాహానికే మొగ్గు చూపారు. వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతతో ప్రేమలో ప‌డిన మ‌హేష్ 2005లో ఆమెను పెళ్ళి చేసుకున్నారు.

Advertisement

  • మ‌హేష్ బాబు – క‌మ్మ‌
  • న‌మ్ర‌త శిరోద్క‌ర్ – బ్రాహ్మిణ్

namratha shirodkar

రాంచరణ్-ఉపాసన:

రామ్ చ‌ర‌ణ్ తన చిన్న నాటి స్నేహితురాలు, అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అయిన కామినేని ఉపాసన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

  • రాంచరణ్ – కాపు
  • ఉపాసన – రెడ్డి

ramcharan

అల్లుఅర్జున్-స్నేహారెడ్డి:

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్నేహారెడ్డిని ఇంట‌ర్ కాస్ట్ ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

  • అల్లు అర్జున్ -కాపు
  • స్నేహారెడ్డి – రెడ్డి

allu arjun sneha reddy

నాగచైతన్య-సమంత:

నవయువ సామ్రాట్ నాగచైతన్య….ఏమాయ చేశావే సినిమాలో త‌న‌తో పాటు న‌టించిన స‌మంత‌నే త‌న జీవిత భాగ‌స్వామిగా ఎంచుకున్నాడు. చాలా రోజులు ర‌హస్యంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట 2007 లో పెళ్లితో ఒక‌ట‌య్యారు.

  • నాగచైతన్య – క‌మ్మ‌
  • స‌మంత – కేర‌ళ క్రిస్టియ‌న్

naga chaitnya samatha

 

 

మంచు విష్ణు:

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకులిద్ద‌రూ కులాంత‌ర వివాహాలే చేసుకున్న‌ప్ప‌టికీ…. మ‌నోజ్ విడాకులు తీసుకున్నాడు.! మోహ‌న్ బాబు పెద్ద కొడుకు విష్ణు వైయ‌స్ కుటుంబానికి చెందిన విరోనికా ను పెళ్లి చేసుకున్నాడు.

  • విష్ణు – క‌మ్మ‌
    విరోనికా- రెడ్డి

Advertisements

manchu vishnu varonica