Advertisement
ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ర్యాంకులు సాధించిన మా కాలేజ్ విద్యార్థులు అంటూ హైద్రాబాద్ కు చెందిన ఓ కాలేజ్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసింది.! మార్కులు బాగానే వచ్చాయి ..రిజల్ట్స్ అద్భుతంగానే ఉన్నాయి…ఇంతకీ చర్చ ఎక్కడనేనా?
ఫోటోలు…అవును మార్కులు, ర్యాంకులను పక్కకు పెట్టి ఫోటోల మీద పెద్ద చర్చనడుస్తోంది సోషల్ మీడియాలో .!
Advertisement
- ఇదెక్కడి సమానత్వం.? అంత కష్టపడి ర్యాంకులు సాధించినా అమ్మాయిలను చూపించనప్పుడు ఈ ప్రకటన దేనికి? అని కొంతమంది క్వశ్చన్.!
- మార్కులు, ర్యాంకులు చూడండి…అమ్మాయిల ముఖాలు అవసరం లేదని కొంతమంది వాదన.!
- ఇది కాలేజ్ అడ్వర్టైజింగ్ స్టంట్ అని మరికొంత మంది కామెంట్ చేశారు.
- ఆమ్మాయిలను చదివించరు అనే అపవాదు ఉన్న కమ్యూనిటీ నుండి అమ్మాయిలకు ఆ రేంజ్ లో మార్కులొస్తే వాటిని చూడకుండా ఫోటోలు గురించి చర్చెందుకు అని ఇంకొంత మంది వివరణ.! మరి మీరేమంటారు?
Advertisements