Advertisement
హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ప్రధానంగా బొట్టు గురించి చాలా మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. కుంకుమ లేదా తిలకం ఏదైనా సరే ముఖం మీద బొట్టు ఉంటే ముఖం కళగా ఉంటుంది అనే మాట ఉంది. అసలు బొట్టు పెట్టుకోవడం వలన మనకు జరిగే మేలు ఏంటీ…? అసలు ఎందుకు బొట్టు పెట్టుకుంటే కుంకుమే పెట్టుకోమని చెప్తారు…?
Also Read:హారతి కళ్ళకు అద్దుకోవడం మంచిదా…? అద్దుకుంటే ఏం జరుగుతుంది…?
అసలు బొట్టుతో ఉపయోగం ఏంటో చూద్దాం. నుదుటన బొట్టు పెట్టుకోవడం అనేది మానసికంగా ప్రశాంతంగా ఉన్నామని, చిన్న చిన్న కష్టాలకు భయపడమని మనల్ని చూసిన వారికి ఇచ్చే సిగ్నల్ అని పెద్దలు చెప్తున్నారు. ఆ బొట్టుని ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెట్టుకుంటూ ఉంటారు. విష్ణు భక్తులు నిలువుగా పెట్టుకుంటే… శివ భక్తులు అడ్డంగా విభూతి పెట్టుకుంటారు. దానినే పూర్వికులు అనుసరించారు అనేది ఒక వాదన.
Advertisement
Advertisements
అది ఒకటి అయితే మరో వాదన ఏంటీ అంటే… బొట్టు పెట్టుకోవటం వేనుక ఉన్నా శాస్త్రీయ కారణం చెప్పే వారు ఉన్నారు. స్టిక్కర్ కాకుండా కుంకుమ పెట్టుకోనెట్టపుడు మనం చూపుడు వేలితో కంటి-సాకెట్ మరియు ముక్కు వంతెన మధ్య గట్టిగ ప్రెస్ చేస్తే ముఖంలో రక్త ప్రసరణను పెంచడానికి చాలా వరకు సహాయపడుతుంది, మీ కళ్ళ చుట్టూ ఉన్న ఎర్ర రక్త కణాలకు మరింత ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుందన్న మాట.
Advertisements
Also Read:హోమియో వైద్యం విషయంలో భయం అందుకేనా…?