Advertisement
నిన్న దుబాయ్ లో KXIP V/s MI కి జరిగిన మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ కు వెళ్లారు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్ తో KXIP ను 5 పరుగులకే పరిమితం చేశాడు. తర్వాత బాల్ అందుకున్న షమి MI ను కూడా అదే 5 పరుగులే ఇచ్చాడు. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. తర్వాతి సూపర్ ఓవర్ లో జోర్డాన్ MI కు 11 పరుగులు ఇచ్చాడు. ఈ సారి క్రీజ్ లోకి వచ్చిన గేల్ , మయాంక్ లు మరో రెండు బాల్స్ మిగిలి ఉండగానే తమ టీమ్ కు విజయాన్నందించారు.
సూపర్ ఓవర్ ట్రోల్స్:
Advertisement
Advertisements
Advertisements