Advertisement
రీసెంట్ గా ముగిసిన IPL లో ఇక్కడి వివిధ ప్రాంచైజీల తరుఫున ఆడి….. ఇప్పుడు పాక్ లో జరుగుతున్న PSL లో 3 ప్లేయర్స్ ఆడుతున్నారు. టోటల్ గా PSL లో 21 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా ఈ సీజన్ లో మాత్రం అక్కడా ఆడి ఇక్కడ ఆడుతున్న ప్లేయర్స్ ముగ్గురు ఉండగా…..మరికొంత మంది ప్లేయర్స్ గతంలో IPL ఆడిన అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారు.
ఫాప్ డుప్లెసిస్ ( సౌతాఫ్రికా):
ఈ సీజన్ లో CSK తరుఫున టాప్ స్కోరర్ గా నిలిచిన డుప్లెసిస్ PSL లో ఫెషావర్ జల్మి తరఫున ఆడుతున్నాడు.
ఇమ్రాన్ తాహీర్ ( సౌతాఫ్రికా):
Advertisements
ఈ సీజన్ లో CSK తరుఫున మరో స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ PSL లో ముల్తాన్ సుల్తాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ సారి తాహీర్ కు IPL లో అంతగా ఆడే ఛాన్స్ దొరకలేదు.
మిచెల్ మెక్ల్ కెయిన్ ( న్యూజీల్యాండ్ ):
Advertisement
IPL లో MIకి చెందిన ఈ ఆటగాడికి ఈ సీజన్ లో ఆడే ఛాన్స్ రాలేదు. PSL లో కరాచీ కింగ్స్ కు ఆడుతున్నాడు.
PSL లో ఆడుతున్న ఫారెన్ ప్లేయర్స్:
కరాచీ కింగ్స్ లో 5 గురు విదేశీ ఆటగాళ్లు: అలెక్స్ హేల్స్ ( ఇంగ్లాండ్ ) కెమెరోన్ డెల్పోర్ట్ ( సౌతాఫ్రికా) , మిచెల్ మెక్ల్ కెయిన్ ( న్యూజీల్యాండ్ ), షెర్ఫేన్ రూథర్ ఫార్డ్ ( వెస్టిండీస్ ), చాడ్విక్ వాల్టన్ ( వెస్టిండీస్ )
లాహోర్ ఖలందర్స్ లో 5 గురు విదేశీ ఆటగాళ్లు: బెక్ డంక్ ( ఆస్ట్రేలియా) , డేన్ విలాస్ ( సౌతాఫ్రికా) , డేవిడ్ వైజ్ ( సౌతాఫ్రికా) , సమిత్ పటేల్ ( ఇంగ్లాండ్ ) , తమీమ్ ఇక్బాల్ ( బంగ్లాదేశ్ )
ముల్తాన్ సుల్తాన్ లో 6 గురు విదేశీ ఆటగాళ్లు : ఆడమ్ లిత్ ( ఇంగ్లాండ్ ), ఇమ్రాన్ తాహీర్ ( సౌతాఫ్రికా) , జేమ్స్ విన్స్ ( ఇంగ్లాండ్ ) మహ్మదుల్లా ( బంగ్లాదేశ్ ) రిలీ రోసౌ ( సౌతాఫ్రికా), రవిబొపారా (ఇంగ్లాండ్ )
Advertisements
ఫెషావర్ జల్మిలో 5 గురు ఫారెన్ ప్లేయర్స్ : కార్లోస్ బ్రాత్ వైట్ ( వెస్టిండీస్ ) , డారెన్ సమీ ( వెస్టిండీస్ ), ఫాప్ డుప్లెసిస్ ( సౌతాఫ్రికా) హార్దస్ విల్జియన్ ( సౌతాఫ్రికా ) , లియామ్ లివింగ్ స్టన్ ( ఇంగ్లాండ్ )