Advertisement
IPL ముగిసింది. ధనాధన్ ఎంటర్ టైన్మెంట్ కు తెర పడింది. బాల్ వర్సెస్ బ్యాట్ అంటూ సాగిన ఈ పోరాటంలో అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్స్ తమ సత్తా చాటారు.! గెలుపోటములు ఎలా ఉన్నా…. IPL లో ఆడిన 8 టీమ్స్ లోని ఆటగాళ్లను కలిపి ఓ టీమ్ చేస్తే ఎలా ఉంటుందో సరదాగా చూద్దాం!
1.KL రాహుల్ ( వికెట్ కీపర్ )
2.ఇషాన్ కిషన్
Advertisements
3.విరాట్ కోహ్లీ
4.AB డివిలియర్స్
5.కేన్ విలియం సన్ ( కెప్టెన్ )
Advertisement
6.హార్థిక్ పాండ్యా
7.రవీంద్ర జడేజా
8.రషీద్ ఖాన్
9.జోఫ్రా ఆర్చర్
10.కగిసో రబాడా
11.జస్ప్రీత్ బుమ్రా.
Advertisements