Advertisement
మన ప్రపంచంలో విపరీతమైన ప్రజాధారణ ఉన్న క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ ముఖ్యంగా మన భారతదేశంలో క్రికెటర్ ఆటకి మంచి క్రేజ్ ఉంది . అందులోనే ప్రతీ సంవత్సరం మన దేశంలో జరిగే IPL కి మాత్రం చాలామంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి . మరి 8 మంది IPL టీమ్ కెప్టెన్స్ భార్యలు , గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా .
IPL టీమ్ కెప్టెన్స్ వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్:
1. రోహిత్ శర్మ:
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్.రోహిత్ కు ఒక యాడ్ షూట్ లో యువరాజ్ సింగ్ స్నేహితురాలైన రిథికా సాజ్దే తో పరిచయం ఏర్పడింది . రిథికా సాజ్దే ఒక కంపెనీలో స్పోర్ట్స్ మేనేజర్ గా పనిచేస్తుంది . షూట్స్ కారణంగా కలుస్తూ ఉండడంతో వీరి మద్య ప్రేమ చిగురించింది! పెద్దలను ఒప్పించి 2015 లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికో పాప పేరు సమైరా.
Advertisements
2. ఎమ్ ఎస్ ధోని :
ఫ్రెండ్ హోటల్ ఫేర్ వెల్ పార్టీకి గెస్ట్ గా వచ్చిన ధోని సాక్షిని చూసి లవ్ లో పడిపోయాడు.తర్వాత తన ఫ్రెండ్ వద్ద సాక్షి ఫోన్ నెంబర్ తీసుకోవడంతో వారిద్దరి మద్య మాటలు కలిశాయి. 2010 లో వారు వివాహం చేసుకున్నారు . వీరికి ఓ పాప
3.ఇయాన్ మోర్గాన్:
కెకెఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్…. ఆమె తారా రిడ్వేతో 6 సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2018 లో ఆమెను వివాహం చేసుకున్నాడు.
4.డేవిడ్ వార్నర్ :
Advertisement
సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ క్రిక్రెట్ ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్లగా కాండిస్ వార్నర్ తనకి ట్విట్టర్ లో మెసేజ్ చేసిందట , అలా ట్విట్టర్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన వీరు 2015 లో వివాహం చేసుకున్నారు .
Advertisements
5.స్టీవ్ స్మిత్ :
ఆస్ట్రేలియన్ ఆటగాడు అయిన స్టీవ్ స్మిత్ ప్రస్తుతం రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు .. ఇతను తన భార్య డాని విల్లిస్ ని 2011 లో “బిగ్ బాగ్ లీగ్ ప్రారంభోత్సవం లో కలిసాడు . కొన్ని రోజుల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు .
6.విరాట్ కోహ్లీ:
కోహ్లీ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు . బాలీవుడ్ నటి అయిన అనుష్క శర్మని మరియు కోహ్లీ 2013 లో ఒక టీవీ యాడ్ షూట్ లో కలిశారు .. వారి పరిచయం కాస్త ప్రేమగా మారి 2017 డిసెంబర్ 11 న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు .
7.శ్రేయస్ అయ్యారు :
ఢిల్లీ క్యాపిటల్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యారు .. సింగిల్ గానే ఉన్నాడు.
8. KL రాహుల్ :
రాహుల్ ప్రస్తుతం పంజాబ్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు . రాహుల్ కి ఇంకా పెళ్లి కాలేదు కానీ నటి అతియా శెట్టి తో రిలేషన్ లో ఉన్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.