Advertisement
అవును.., ఇది 1962 లో ఇటలీ మ్యాగజైన్ లో వచ్చిన కథనమే అయినప్పటికీ… సందర్భం వేరు. పెరిగిపోతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని రాసిన కథనానికి ఓ కార్టూనిస్ట్ వేసిన సెటైరిక్ చిత్రమిది.! ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభా , వారికి తగ్గట్టుగా కార్లు….దానికితోడు అంతపెద్ద కార్ లో ఒక్కరే ప్రయాణం చేయడం…. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2022లో ఇలాంటి సింగిల్ సీటర్ కార్లలోనే మన పయనం అంటూ రాసిన కథనం అది.
Advertisement
ఈ కథనానికి వాల్టర్ అనే కార్టూనిస్ట్ వేసిన చిత్రమిది.! ప్రస్తుతం COVID-19 కారణంగా మరోమారు ఇటువంటి పరిస్థితే వచ్చింది కాబట్టి..ఈ కార్టూన్ ఇప్పుడు మరోమారు చర్చకొచ్చింది! ఏమో నిజంగానే సోషల్ డిస్టెన్స్ కారణంతో ఇదే నిజమవ్వొచ్చండోయ్.!
ఆ కార్టూనిస్ట్ ఇతనే. పేరు వాల్టర్ మొలినో….
Advertisements
Advertisements