Advertisement
భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ ఉదంతం. 1919 లో రౌలత్ చట్టానికి( తిరుగుబాటు దారులను అణిచే సర్వ హక్కులు వైస్రాయ్ కి ఇవ్వడం) వ్యతిరేకంగా…సత్యపాల్, సైఫుద్దీన్ కీచ్లు లు ప్రజాసభలు నిర్వహిస్తూ ప్రజలను హింస వైపు ప్రేరేపిస్తున్నారని బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది .. వారి అరెస్ట్ ను నిరసిస్తూ సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం ( మనకు ఉగాది లాగ ) అయినా బైసాకి పండుగ రోజు పంజాబ్ లోని అమృత్ సర్ దగ్గర్లోని జలియన్ వాలా బాగ్ లో స్థానిక ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో….ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో సుమారు 1000 మంది చనిపోయారు.
1.కాల్పులు తొక్కిసలాట తర్వాత పార్క్ ప్రాంతం
2. పార్క్ కు ఉన్న ఒకే ఒక ద్వారం
Advertisements
Advertisement
3. కాల్పుల సమయంలో ప్రాణాలు రక్షించుకోడానికి ….ఈ బావిలోకి దూకారు. సుమారు 120 మృత దేహాలను ఇందులోనుండి వెలికి తీశారు.
4. గోడలపై బుల్లెట్ల గుర్తులు
5. హింసకు గుర్తుగా స్తూపం.
5. కాల్పులు జరుపుతున్న దృశ్యం
Advertisements