Advertisement
కోవిడ్ -19 కారణంగా దేశమంతా లాక్ డౌన్ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో రోజు వారీ కూలీలా పరిస్థితి చాల దుర్భరంగా ఉంటుంది. మరీ ముంబై లాంటి నగరం లో అయితే ఈ లాక్ డౌన్ కారణంగా 5 లక్షల రోజువారీ వలస కూలీలు రోడ్ల మీదే ఉంటూ అన్నం కోసం అలమటిస్తున్నారు.
Advertisement
Advertisements
వీరి గురించి ఆలోచన చేసిన నలుగురు స్నేహితులు… khanachahiye . com అనే పేరుతో వీరి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 40 వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అన్నం పప్పు ఆలు తో ప్యాక్ చేసిన భోజనాన్ని ముంబై వీధుల్లో ఉన్న అన్నార్తులకు పంచుతున్నారు.
Advertisements