Advertisement
కంగనా రనౌత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం గా సాగిన గొడవ గురించి తెలిసిందే…ఇదే క్రమంలో ముంబాయ్ కార్పోరేషన్ కంగనా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారనే కారణంతో రాత్రికి రాత్రే కూలగొట్టడం జరిగింది. ఆ తర్వాత కంగనా మరింత ఘాటుగా మహారాష్ట్ర సిఎం ను ఉద్దేశించి మాట్లాడారు.! కూలగొట్టిన తన ఇంటి నిర్మాణాల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ…… ఇది ఒకప్పటి దేవాలయం ఇప్పుడు స్మశానం చేసేశారు… చూడండి నా కలలను ఎలా కూల్చారో….ఇది మానభంగం కాదా? అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
Advertisements
Advertisements