Advertisement
ఢిల్లీ మౌజ్ పూర్ లోని షాగూన్ స్వీట్స్ షాప్ లో ఈ స్వీట్ ను అమ్ముతున్నారు. ఈ స్వీట్ 1KG ధర అక్షరాల 16 వేల రూపాయలు…..అవాక్కవ్వకండి. ఇది నిజం! దీనికి గల కారణం ఆ స్వీట్ పైన గోల్ట్ కోట్ చేయడమే! అందుకే ఆ స్వీట్ కాస్ట్ అంతలా పెరిగిపోయింది. కలాఖాన్ స్వీట్ కు కుంకుమ పువ్వను యాడ్ చేసి దానిపైన గోల్ట్ కోట్ వేశారు.
Advertisement
అర్జున్ చౌహాన్ అనే ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా..దానిని దాదాపు 11 మిలియన్ల మంది చూశారు. చూసిన వాళ్లంతా తమదైన స్టైల్లో కామెంట్స్ పెట్టారు. ఇక ఒక నెటీజన్…. స్వీట్లలో బంగారం, వెండి కలపడం ఎందుకు దాని రేట్ ఇంతలా పెంచడం ఎందుకంటూ లాజిక్ క్వశ్చన్ ను రేజ్ చేశాడు.
Advertisements
ఇక గతంలో గోల్డ్ కోటెడ్ బిర్యానీకి సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అయ్యింది. అది ముంబాయ్ లో చేయబడింది. ఆ బిర్యానీ ఖరీదు ప్లేట్ 19,742 ఉంది.
Advertisements