Advertisement
CSKతో మ్యాచ్ జరుగుతుండగా RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అయిన అనుష్క శర్మకు తిన్నావా (ఖానా ఖాయా క్యా) అంటూ సైగలు చేశాడు. CSKతో మ్యాచ్ మధ్యాహ్నం సమయంలో జరగుతుండడం….అప్పటికే గ్యాలరీ నుండి అనుష్క RCB టీమ్ ను చీర్ అప్ చేస్తున్న క్రమంలో అనుష్కను చూసిన విరాట్ ఆన్ ఫీల్డ్ నుండే ఆమె భోజనం గురించి అడిగి తెల్సుకున్నాడు.!
Advertisement
Advertisements
అనుష్క ప్రెగ్నెంట్……జనవరిలో డెలివరీ కానుంది.! 7 నెలల ప్రెగ్నెన్సీతో కూడా మ్యాచ్ చూస్తూ భర్త టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. ఇక ఈ సీన్ పై నెటీజన్లు స్పందిస్తూ…..విరాట్ ను పొగడ్తలతో ముంచెత్తారు.! ఇలాంటి భర్త దొరకడం అనుష్క అదృష్టమని, కింగ్ ఈస్ కింగ్ అని, ఆటలో ఎంత అగ్రెసివో ప్రేమలో అంత కూలెస్ట్ అంటూ ట్యాగ్ లైన్స్ ఇస్తూనే ఉన్నారు. కాగ ఈ మ్యాచ్ లో కోహ్లీ 50 పరుగులు చేసినప్పటికీ…. CSK చేతిలో ఓడిపోయింది.
Advertisements