Advertisement
పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు….ఇది మనందరికీ తెల్సిన విషయమే! మరణం ఏదో రూపంలో కబలిస్తూనే ఉంటుంది. సృష్టిలోని ప్రతిజీవికి జీవిత కాలాలు ఫిక్స్ చేసి ఉంటాయి…కొద్ది తేడాతో అవి ఆ టైమ్ లోపు టపా కట్టేస్తాయి…మనకు కనిపించే జీవుల జీవితకాలాలు ఎంతో , అసలు మరణమే లేని జీవి ఏదో తెల్సుకునే ప్రయత్నం చేద్దాం!
జీవితకాలాలు:
ఈగ: 15-20 రోజులు
ఎలుక : 1-2 సంవత్సరాలు పావురం : 3-5 సంవత్సరాలు
Advertisements
పిల్లి : 15 సంవత్సరాలు పులి: 20 సంవత్సరాలు.
తేనెటీగ : 5 సంవత్సరాలు ఆవు : 20 సంవత్సరాలు.
Advertisement
గుర్రం : 40 సంవత్సరాలు
షార్క్ : 70 సంవత్సరాలు బ్లూవేల్ : 90సంవత్సరాలు.
తాబేలు : 100 సంవత్సరాలు
రెడ్ సీ ఆర్చిన్ : 200సంవత్సరాలు.
టరిటోప్సిస్ డోహ్ర్ని : మరణం లేని జీవి.
Advertisements