Advertisement
నేను , నాతో పాటు మరో 4 గురు అమ్మాయిలం చదువు నిమిత్తం ఢిల్లీ వచ్చాం…అయిదుగురం కలిసి ఓ ఫ్లాట్ లో ఉండేవాళ్లం ! మా ఫ్లాట్ చాలా క్లాస్ ఏరియాలో ఉంటుంది. సంవత్సర కాలంగా ఉంటున్నా…ఇంత వరకు చుట్టు పక్కల చిన్న గొడవను కూడా చూసి ఉండం! అంత కామ్ గా ఉంటుంది అక్కడి వాతావరణం.
ఓ సారి మా కాలేజ్ కు వారం రోజుల పాటు దీపావళి సెలవులు ఇచ్చారు. దీంతో అందరం మా మా సొంతూర్లకు వెళ్లాం….సరిగ్గా వారం తర్వాత వచ్చి చూశాక…నాకు కనిపించిన దృశ్యం ఇది! ఎవరో కండోమ్ ను మా రూమ్ తాళానికి తొడిగారు…..! దీన్ని చూడగానే మొదట చాలా భయమేసింది…తర్వాత తేరుకొని తాళం తీసి….ఫ్లాట్ లోకి వెళ్లాను.! అప్పుడు నా మైండ్ లో కొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి….అవేంటంటే…?
Advertisement
- నిజంగానే నేనుండే ఫ్లాట్ అమ్మాయిలకు సేఫ్ యేనా?
- దీన్ని జోక్ గా తీసుకోవాలా? లేక సీరియస్ గానా?
- కింద కనిపించే యువకులు కామంతో ఇలా చేశారా?
- పక్కింట్లో ఉండే పిల్లలు ఆటలో భాగంగా ఇలా చేశారా?
- ఈ ఫ్లాట్ లో ఉండేది ….వయస్సులో ఉన్న అమ్మాయిలే అని తెలిసి ఇలా చేశారా? లేక తాళం వేసి ఉన్నందుకు ఇలా చేశారా?
ఇలా లక్షల ప్రశ్నలు నా మైండ్ ను డిస్ట్రర్బ్ చేశాయి…వారంలో ఆ ఫ్లాట్ ఖాళీ చేశాను.! ఎందుకంటే… ఎదైనా ఆపద జరిగే ముందు కొన్ని సైన్స్ కనిపిస్తుంటాయి…ఇది అలాంటిదేనని భావించి…..మేము ఆ ఫ్లాట్ ను ఖాళీ చేశాము!
Advertisements