Advertisement
పుట్టిన నెలను బట్టి సదరు వ్యక్తుల గుణగణాలు ఎలా ఉంటాయి…. వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే స్టోన్స్ మరియు డేస్ ఏవి అనేవి ఇక్కడ తెలపడం జరిగింది. ( జాతకాల మీద నమ్మకమున్న వారు ఒకసారి తాము పుట్టిన నెలను బట్టి మీమీ గురించి తెల్సుకోండి)
జనవరి:
గుణాలు: సున్నిత మనస్కులు, తెలివితేటలు గలవారు.
లక్కీడేస్: బుధ, గురు, శుక్ర వారాలు
లక్కీ కలర్స్: వంకాయ, నలుపు
లక్కీ స్టోన్స్: ముత్యం
ఫిబ్రవరి:
గుణాలు: మంచి చదువరులు, కీర్తిప్రతిష్టలు పొందుతారు, తెలివితేటలు గలవారు
లక్కీడేస్: బుధ, శని వారాలు
లక్కీ కలర్స్: వంకాయ, బూడిద రంగులు
లక్కీ స్టోన్స్: డైమండ్, పగడం
Advertisements
మార్చి:
గుణాలు: గర్వం కాసింత ఎక్కువ, ఆలోనాశక్తి కూడా ఎక్కువే , రాజకీయాలు ఒంటబడతాయి
లక్కీడేస్: మంగళ, గురు, శుక్రవారాలు
లక్కీ కలర్స్: పసుపు, గోల్ట్ , ఆకుపచ్చ
లక్కీ స్టోన్స్: పగడం, ఆకుపచ్చ
ఏప్రిల్ :
గుణాలు:కోపమెక్కువ, చురుకుదనం కూడా ఎక్కువే, తెలివితేటలు గలవారు
లక్కీడేస్: సోమ, శుక్రవారాలు
లక్కీ కలర్స్: పింక్
లక్కీ స్టోన్స్: ముత్యం, నల్ల గోమేధికం
మే:
గుణాలు:: ఓర్పు, ధైర్యం ఎక్కువ, ప్రయాణాలపై ఆసక్తి ఎక్కువ
లక్కీడేస్: సోమ, గురు వారాలు
లక్కీ కలర్స్: బ‌్లూ, పింక్
లక్కీ స్టోన్స్: ముత్యం, డైమండ్
Advertisement
జూన్ :
గుణాలు: తెలివితో పాటు తొందరపాటు గలవారు
లక్కీడేస్:మంగళ, శుక్రవారాలు
లక్కీ కలర్స్: పసుపు, గ్రీన్
లక్కీ స్టోన్స్: గ్రీన్, తెలుపు స్టోన్
జులై:
గుణాలు: సమయస్పూర్తి, స్వయంశక్తి ఎక్కువ అదృష్టం కూడా కలిసి వస్తుంది.
లక్కీడేస్: ఆది, బుధ, సోమవారాలు
లక్కీ కలర్స్: గ‌్రీన్, పసుపు, గోల్డ్ , ఆరెంజ్
లక్కీ స్టోన్స్: ముత్యం, డైమండ్ , పగడం.
ఆగస్ట్ ….
గుణాలు: అందం, అణకువ గలవారు. ప్రయత్న లోపం ఎక్కువగా చేస్తుంటారు.
లక్కీడేస్: ఆది, శని వారాలు
లక్కీ కలర్స్: గ‌్రీన్ , బ్లూ
లక్కీ స్టోన్స్: పచ్చ
సెప్టెంబర్:
గుణాలు: ధైర్యం, ప్రేమ సహాయ గుణాలు ఎక్కువ. ప్లానింగ్ లో పర్ఫెక్ట్ గా ఉంటారు.
లక్కీడేస్: శుక్రవారం
లక్కీ కలర్స్: పింక్ , రెడ్
లక్కీ స్టోన్స్: బ‌్లూ పగడం
ఆక్టోబర్
గుణాలు: అందరితో కలిసిపోవడం వీరి నైజం. స్మార్ట్ గా ఆలోచిస్తారు
లక్కీడేస్: గురు, శుక్రవారాలు
లక్కీ కలర్స్: యెల్లో
లక్కీ స్టోన్స్: గోమేధికం
నవంబర్:
గుణాలు: ఆత్మవిశ్వాసం ఎక్కువ, నమ్మదగిన వారు.
లక్కీడేస్: మంగళ, శని వారాలు
లక్కీ కలర్స్: తెలుపు,పచ్చ
లక్కీ స్టోన్స్: పగడం, డైమండ
డిసెంబర్..
గుణాలు: సేవాగుణం గలవారు, స్మార్ట్ వర్క్ చేస్తారు. బద్దకస్తులు
లక్కీడేస్: సోమ, గురు వారాలు
లక్కీ కలర్స్: గోల్డ్ ,వంకాయ
లక్కీ స్టోన్స్: డైమండ్
Advertisements
డిసెంబర్