Advertisement
IPL లో నేడు ( శనివారం) RCB V/s RR మధ్య జరిగిన మ్యాచ్ లో మిస్టర్ 360 ABD తనదైన స్టైల్లో ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. 22 బాల్స్ లో 6 సిక్సుల సహాయంతో 55 పరుగులు చేశాడు…. 18 వ ఓవర్ వరకు మ్యాచ్ రాజస్తాన్ చేతిలోనే ఉంది… ఉనద్కత్ వేసిన ఆ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ ఓవర్లో ABD వరుసగా 3 సిక్సులు కొట్టాడు… దీంతో RCB గెలుపు సునాయాసమయ్యింది. ఈ మ్యాచ్ లో ABD హీరోయిక్ ఫర్ఫార్మెన్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ను ఇప్పుడు చూద్దాం!
Advertisements
Advertisement
Advertisements