Advertisement
సక్సెస్ ఎందులో ఉంటుంది …మంచి ఉద్యోగం? మంచి సంపాదన? మంచి జీతం? లగ్జరీ గా బతకడం?? ఎందులో…. ఎందులో…ఉంటుంది ఆ సక్సెస్?? సాధారణంగా మన దృష్టిలో పైవన్నీ సక్సెస్ యొక్క పరామీటర్స్ యే.! కానీ నిజానికి నిజం వేరు …ఇప్పుడు మీకు చూపించబోయే రెండు ఫొటోస్ మీ అభిప్రాయాలను మారుస్తాయి.!
Advertisement
ఈ ఫోటో లో ఉన్న అందరూ కోటీశ్వరులే…ఎవరు ఎవరికి తక్కువ కాదు..! అయినా ఇంత వినయంగా చేతులు కట్టుకొని నిల్చుంది ఎవరిని కలవడానికో తెలుసా….? బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు…అయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయనను కలవడానికి వీళ్ళు ఇలా లైన్ లో నిల్చున్నారు …అప్పుడు ఒబామా జీతం ఎంతో తెలుసా….? సంవత్సరానికి సుమారు ౩ కోట్లు…… అయన ముందు నిల్చున్న వారి సంపాదనకు లెక్కేలేదు..గట్టిగా ౩ కోట్లు సంపాదించడానికి వారికి ఒక రోజు కూడా పట్టదు…అయినా బుద్దిగా లైన్ లో నిల్చున్నారు…అంటే సక్సెస్ కు డబ్బుతో పనిలేదు.
Advertisements
ఈ ఫోటో చూసారు కదా…సాధారణ వ్యక్తి..పేరు అన్న హజారే …ఈయన దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు …కానీ లోకపాల్ బిల్లు పై…. పార్లమెంట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించగలిగాడు. అంటే సక్సెస్ అందరికీ సాధ్యమే. ! సక్సెస్ అనేది మన గుండె బలం లో ఉంటుంది .
Advertisements