Advertisement
ప్రపంచ వ్యాప్తంగా అనేక వర్గాలకు చెందిన వారు తమ ఆచార వ్యవహరాలు, సంప్రదాయల ప్రకారం వివాహాలు జరుపుకుంటుంటారు. ప్రత్యేక ఆభరణాలు, దుస్తులు ధరించి వైభవంగా వివాహ వేడుకలను నిర్వహిస్తారు. అయితే మొరాకోలో వివాహాల సందర్భంగా వధువులు వినూత్నమైన రీతిలో దుస్తులను ధరిస్తారు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.మొరాకోలో పెళ్లి రోజుకు ముందు రోజు హెన్నా డే నిర్వహిస్తారు. ఆ సందర్భంగా వధువు గ్రీన్ కలర్ లో కింద ఇచ్చిన విధంగా దుస్తులను ధరిస్తుంది.
2.పెళ్లి రోజు తఖితా అని పిలవబడే దుస్తులను ధరిస్తారు. అవి ఇలా ఉంటాయి.
Advertisements
3.ఫస్సియా అని పిలవబడే ఈ దుస్తులను కూడా ధరిస్తారు. ఇవి ఎరుపు, బంగారు, గ్రీన్ కలర్‌లో ఉంటాయి.
4.బతియా అని పిలవబడే బ్లూ కలర్ దుస్తులను కూడా వధువులు ధరిస్తారు.
Advertisement
5.కొందరు సహ్రౌయా అని పిలవబడే దుస్తులను ధరిస్తారు.
6.సౌసియా పేరిట ప్యాటర్న్స్, ఆభరణాలు కలిగిన దుస్తులను కూడా ధరిస్తారు.
7.మొరాకో ఉత్తర ప్రాంత వాసులు చమాలియా దుస్తులను ధరిస్తారు.
8.వివాహ వేడుక ముగింపు సమయంలో వధువు పాశ్చాత్య తరహాలో వెడ్డింగ్ డ్రెస్ ను ధరిస్తుంది.
9.వివాహాలకు హాజరయ్యే వారు తఖిత డ్రెస్సులను ధరించాల్సి ఉంటుంది.
Advertisements
మొరాకోలో సాధారణంగా పెళ్లి వేడుక రాత్రి మొత్తం కొనసాగుతుంది. విందులు, వినోదాల్లో మునిగి తేలుతారు. ఫుడ్, నృత్యాలు ప్రముఖంగా ఉంటాయి.