Advertisement
మీకెప్పుడైనా మీ పేరెంట్స్ ముందు ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఎదురైందా.. నాకు తెలిసి నాలాంటి ఘోరమైన సిట్యుయేషన్ ఎవరికి వచ్చి ఉండదు. అవి నేను సెకండ్ ఇంటర్ చదువుతున్న రోజులు.. ఒకరోజు నాన్న నాకు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు.. మా ఇంట్లో అన్నయ్య తర్వాత స్మార్ట్ ఫోన్ ఉన్నసెకండ్ పర్సన్ ని నేను, అమ్మా నాన్న ఇద్దరి దగ్గర చిన్న ఫీచర్ మొబైల్స్ ఉండేవి..దాంతో అప్పుడప్పుడు నా ఫోన్లో ఫ్యామిలిఫోటోస్, దేవుళ్ల ఫొటోలు చూపించమని అమ్మానాన్న నన్ను అడిగేవారు..
మా క్లాస్ అందరకి ఒక వాట్సప్ గ్రూప్ ఉండేది.. అది కాకుండా బ్యాక్ బెంచర్స్ అందరం ఒక గ్రూప్ మెయింటెయిన్ చేసేవాళ్లం..అందులో కేవలం 18+ ఫోటోలు,వీడియోలు ,మెసేజ్లు మాత్రమే సెండ్ చేసుకునేవాళ్లం.. అమ్మానాన్న ఫొటోలు చూపించమని అడుగుతారని నేనెప్పటికప్పుడు గ్యాలరి క్లియర్ చేస్తుండేవాడిని..
కానీ నా టైం బ్యాడ్.. ఒక దీపావలి రోజు నాన్న నా దగ్గరకి వచ్చి బేటా, అక్క నీకు ఫోటోలు పంపించిందటా..చూపించు అన్నారు..అప్పటికి ఫోటోలన్ని డిలీట్ చేశా అనే ధీమాతో గ్యాలరిలో వాట్సప్ ఫోటోలు ఓపెన్ చేసి నాన్న చేతిలో మొబైల్ పెట్టా..ఒక్కో ఫోటోని స్క్రోల్ చేస్తూ చూస్తున్నారు.. నేను నాన్న పక్కనే రిలాక్స్ గా నిలుచున్నాను..
Advertisement
అప్పుడు వచ్చింది ఒక్క ఫోటో ఒక అమ్మాయి న్యూడ్ పిక్ చేతిలో దీపం..హ్యాపీ దివాళి అంటూ ఉన్న ఇమేజ్..వెంటనే నాన్న చేతిలోనుండి ఫోన్ లాక్కుని ఆ ఫోటో డిలీట్ చేసి ఫోన్ మళ్లీ ఇచ్చా. ఈ రోజు నా పని అయిపోయింది అనుకుంటూ భయపడుతున్నా..కానీ నాన్న మిగతా ఫ్యామిలి ఫోటోస్ చూసి మొబైల్ నా చేతికి ఇచ్చారు.. నాన్న ఎంత తిడతారో లేదంటే కొడతారో అంటూ భయపడిన నాకు నాన్న ఏమనకపోవడం వింతగా అనిపించింది..తర్వాత నన్ను దగ్గరకు పిలిచి పండుగను ఎంజాయ్ చేయ్, ఫ్యామిలితో టైం స్పెండ్ చేయ్ అన్నారు..అంతే నా కళ్లల్లో నీళ్లొచ్చాయి..నా ఫోన్లో నాన్న చూసిన ఫొటో ఇక్కడ నేను మీకు చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా ఉంటుంది..
Advertisements
Advertisements
ఆ ఫోటో నా ఫోన్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని అబద్దం చెప్పా..కానీ తను అదేం పట్టించుకోకుండా నన్ను ఏం అనలేదు..దాన్ని బట్టి మా నాన్న నాపైన ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్దం అయింది.. ఆ నమ్మకం లైఫ్ లాంగ్ నిలుపుకోవాలనిపించింది.. క్షణం ఆలోచించకుండా 18+గ్రూప్లో నుండి లెఫ్టయ్యా.. మళ్లీ ఎప్పుడూ అలాంటి గ్రూప్స్ లో యాడ్ అవ్వలేదు..ఇది నా జీవితంలో నేను ఎదుర్కొన్న అతి ఇబ్బందికరమైన సిట్యుయేషన్…!