Advertisement
ఎండలు ఏ రేంజ్ లో మండుతున్నాయో చూపుతూ… నాసా విడుదల చేసిన ఫోటోలు భయాన్ని కల్గిస్తున్నాయి. ఈ చిత్రాల్లో ఇండియా మండే అగ్నిగోళంగా కనిపిస్తుంది. మే 26 న రాజస్థాన్ లోని చురు లో అత్యధికంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తేదీల వారీగా …నాసా విడుదల చేసిన చిత్రాలు:
- జనవరి 21 న నాసా విడుదల చేసిన చిత్రం- ఆకుపచ్చ పసుపు పచ్చగా ఉన్న ఇండియా- అంటే ఉష్ణోగ్రత స్వల్పంగా ఉంది.
- ఇది మే 26 ది … మండే అగ్నిగోళంగా ఉన్న ఇండియా…ఇదే సీన్ ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.
Advertisement
- ఇది మే 19 వ తేదీది.. ఆంఫన్ తుఫాన్ కారణంగా వెస్ట్ బెంగాల్ లో నీటి ఆనవాళ్లు చూడవచ్చు. అక్కడి తుఫాన్ కారణంగా ఇండియా అంతా కాసింత ఎండ తక్కువగానే ఉంది.
Advertisements
- ఇది ఎప్రిల్ 10 వ తేదీది.. అప్పుడప్పుడే ఎండలు స్టార్ట్ అయినట్టు కనిపిస్తున్న చిత్రం.
Advertisements