• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

ఇది కదా క్రికెట్ అంటే: రన్ అవుట్ చేసే ఛాన్స్ వచ్చినా కావాలని వదిలేసిన కీపర్

February 15, 2022 by Editor

Advertisement

స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అనేది మనం ఎక్కువగా వినే మాట. క్రికెట్ లో క్రీడా స్ఫూర్తి అనేది చాలా కీలకం. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ళ షూ లేస్ కట్టే దగ్గరి నుంచి మన్కడింగ్ అవుట్ వరకు ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన దృక్కోణం ఉండదు. కాని ఆడే టైం లో మాత్రం క్రీడా స్ఫూర్తి ఉండటం అనేది చాలా అవసరం. తాజాగా నేపాల్ జట్టు కీపర్ అది స్పష్టంగా చూపించాడు.

Also Read:క్రెడిట్ కార్డు ఏ బ్యాంకులో తీసుకోవడం బెస్ట్…?

నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో… ఒక రన్ అవుట్ విషయంలో చూపిన స్ఫూర్తి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. 18వ ఓవర్ మూడో బంతికి ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆండీ మెక్‌బ్రైన్ వేగంగా సింగిల్ తీయాలని చూస్తున్న తరుణంలో నేపాల్ బౌలర్ కమల్ సింగ్‌ను ఢీకొట్టడంతో కింద పడ్డాడు. వెంటనే బాల్ కీపర్ వద్దకు రావడంతో… దాదాపు అందరూ రన్ అవుట్ అనుకున్నారు.

Advertisement

WATCH: Nepal wicketkeeper Aasif Sheikh refuses to run out as Ireland batter  fell after colliding with bowler

Advertisements

కాని కింద పడటాన్ని అర్ధం చేసుకుని రన్ అవుట్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2021-22 ఒమన్ క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అగ్ర జట్లలో ఉండే ఆటగాళ్ళు మ్యాచ్ విజయం కోసం రన్ అవుట్ చేయడానికి కక్కుర్తి పడుతూ ఉంటారు. కాని ఇక్కడ మాత్రం విజయం కంటే క్రీడా స్ఫూర్తి ముఖ్యమని ప్రూవ్ చేసాడు.

Also Read:వాటర్ బాటిల్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా…? బాటిల్ లో నీళ్ళు ఎన్ని గంటల్లో తాగాలి…?

? Spirit of cricket ?

Drop a ‘♥️’ below to show your appreciation for this golden gesture!

? Tune in to #FanCode and never miss moments like this again ? https://t.co/ccITeVbFiv@cricketireland @CricketNep pic.twitter.com/b4vzDyyyNU

— FanCode (@FanCode) February 14, 2022

Advertisements

Filed Under: Information Tagged With: cricket

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj