Advertisement
30 లక్షలు పెట్టి… కొత్త కార్ ను కొన్నానన్న సంతోషం ఆ ఓనర్ కు క్షణాల్లోనే ఆవిరైంది! షోరూమ్ నుండి బయటి తీస్తూనే గోడకు గుద్దేశాడు.! ఇప్పుడు తన అత్యుత్సాహానికి తనే బాధపడుతున్నాడు.
కియా కంపెనీకి చెందిన కార్ ను 30 లక్షలకు కొనుగోలు చేసిన యజమాని… షోరూమ్ నుండి తనే కార్ ను బయటికి తీసే ప్రయత్నం చేశాడు…పక్కనే సేల్స్ ఎగ్జ్ క్యూటివ్ కార్ ఫీచర్స్ గురించి దాని కండీషన్స్ గురించి వివరిస్తుండగానే…కార్ ఎక్కి స్టార్ట్ చేసి ఎక్స్ లేటర్ రేజ్ చేశాడు…వేగంగా వెళ్లిన కార్…ఎదురుగా ఉన్న గోడను బలంగా గుద్దుకుంది. దీంతో కార్ లోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి.!
కొత్త కార్ ….స్టార్టింగ్ ను వీడియో తీస్తున్న వ్యక్తి పక్కకు తప్పుకోకపోయింటే కార్ అతడిని గుద్దుకుంటూనే వెళ్లేది.! మొత్తానికి తీపి జ్ఞాపకం గా ఉండాల్సిన కార్ ఓపెనింగ్ ఇలా చేదు జ్ఞాపకం గా మిగిలింది.!
Advertisement
మరి ఇన్సురెన్స్ సంగతేంటి? :
సాధారణంగా…. వాహనాలను ఇన్సురెన్స్ చేయనిదే అమ్మడం జరగదు.! కానీ ఈ ఇన్సురెన్స్ అప్ డేట్ అవ్వడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ! మరి ఈ కేసులో అతడికి కొత్త వెహికిల్ వస్తుందా? రాదా ? అని తెలియాల్సి ఉంది.
Advertisements
ఈ ఘటనకు కారణాలు..
- ఓనర్ ఉత్సాహం.
- అప్పటి వరకు సాధారణ గేర్ల వాహనాన్ని నడిపిన అతనికి ఆటోమేటిక్ గేర్ల కార్ పై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం.
- ఇరుకైన స్థలంలో షోరూమ్ నిర్వహించడం.
Watch Video :
Also Read : సుశాంత్‌ది హత్యే..! 13 కారణాలను చెప్పిన క్రిమినల్ లాయర్.! ప్రతిదాంట్లో లాజిక్ ఉంది!!
Also Read : “ఎగతాళి చేసే వారు ఇంటికొచ్చి వండి పెట్టరు కదా.!” నన్ను ఇంప్రెస్ చేసిన ఆటో మేడమ్.!
Advertisements
Also Read : మోడీ మనవరాలంటూ ప్రచారమౌతున్న ఈ పాప ఎవరు?